హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సింహాచలం ఆలయంలో కొత్త నిబంధన

VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో డిసెంబర్ 1 నుంచి భక్తులకు సంప్రదాయ వస్త్రధారణ నిబంధన తప్పనిసరిగా అమలు చేయనున్నట్లు ఆలయ ఈవో జల్లేపల్లి వెంకటరావు స్పష్టం చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులతో పాటు ఆర్జిత సేవల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తులతోనే రావాలని సూచించారు.