HYD: నగరంలో మహిళల భద్రత, కమ్యూనిటీ సేఫ్టీ కార్యక్రమాలకు బలోపేతం కల్పించేందుకు ప్రముఖ ఫార్మా కంపెనీ రూ.30 లక్షల విరాళం అందించింది. ఈ మొత్తాన్ని హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా మహిళల రక్షణకు సంబంధించిన కార్యక్రమాలు, ప్రజా భద్రతా చర్యల కోసం వినియోగించనున్నారు. సంస్థ సహకారంపై కౌన్సిల్ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ
మహిళల రక్షణకు కార్పొరేట్ విరాళం


