హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మొబైల్ సిగ్నల్స్ మెరుగుపరచాలి'

ASR: జిల్లాలో మారుమూల గిరిజన గ్రామాలకు మెరుగైన మొబైల్ నెట్‌వర్క్ సౌకర్యాలు కల్పించాలని జాయింట్ కలెక్టర్ శ్రీపూజ అధికారులను ఆదేశించారు. శనివారం బీఎస్ఎన్ఎల్, భారత్‌నెట్, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో వీసీ నిర్వహించి నెట్‌వర్క్ పరిస్థితిని సమీక్షించారు. సిగ్నల్ అందని ప్రాంతాలను గుర్తించి, అంతరాయాలు లేకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.