హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్‌హెచ్ఎం పోస్టుల మెరిట్ జాబితా విడుదల

BHPL: జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం) కింద 33 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ సీహెచ్. మధుసూదన్ తెలిపారు. అభ్యర్థులు జిల్లా వెబ్‌సైట్‌లో జాబితాను పరిశీలించుకోవాలని సూచించారు. అభ్యంతరాలు ఉంటే నవంబర్ 25 సాయంత్రం 5 గంటల్లోపు కార్యాలయంలో సమర్పించాలని, గడువు తర్వాత స్వీకరించబోమనన్నారు.