PPM: జిల్లాలో ధాన్యం, బియ్యం వ్యాపారం నిర్వహిస్తున్న మిల్లర్లు, ప్రాసెసర్లు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు ప్రభుత్వ నూతన నియంత్రణ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఇంఛార్జ్ కలెక్టర్ ఆర్. వైశాలి ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు ధాన్యం, బియ్యం నిల్వల వివరాలను ప్రతివారం నమోదు చేసి అప్‌డేట్ చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరి'


