హైదరాబాద్: 28°C
తెలంగాణ

తడి భూములను పరిరక్షించాలి: కలెక్టర్

MDK: వెట్‌ల్యాండ్స్ ఆక్రమణలు, కాలుష్యంపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. శనివారం వెట్‌ల్యాండ్ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ కార్యాచరణ రూపొందించాలన్నారు. గైర్హాజరైన ఇరిగేషన్ అధికారికి మెమో, పీసీబీ అధికారులపై చర్యలకు నివేదిక పంపారు. అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు.