హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనింగ్ టెండర్లపై దళిత రైతుల ఆందోళన!

MDK: రామాయంపేట మండలంలో సర్వే నంబర్ 1421లోని పట్టా భూములను 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని దళిత రైతులు తెలిపారు. హద్దులు నిర్ణయించకుండా మైనింగ్ ఫేజ్-1, 2 టెండర్లు వేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూముల్లో మైనింగ్ టెండర్లను రద్దు చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం అందజేసి న్యాయం చేయాలని కోరారు.