కృష్ణా: చల్లపల్లి మండలం పాగోలు గ్రామ పంచాయతీకి కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా యార్లగడ్డ అనూరాధ నామినేషన్ దాఖలు చేశారు. పాగోలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారిణి ఎస్.సౌజన్యకు తన నామినేషన్ పత్రాలు అందచేశారు. ఆమెతో పాటు పాలకవర్గ సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
పాగోలు సర్పంచ్ అభ్యర్థిగా అనురాధ నామినేషన్


