హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రం అభివృద్ధి'

E.G: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తేనే రాజమండ్రి అభివృద్ధి చెందుతుందని MP దగ్గుబాటి పురందీశ్వరి, MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శనివారం మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవితో కలిసి వారు 4, 5, 44వ వార్డులలో ఎన్నికల ప్రచారం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో APలో సంక్షేమం వేగవంతమైందని, సామాన్య కార్యకర్తకు BJP గుర్తింపు ఇచ్చిందని తెలిపారు.