NRML : ఖానాపూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే


