SRD: జిల్లాలో బస్తీ దవాఖానల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. సంగారెడ్డితో పాటు సదాశివపేట, జహీరాబాద్, జోగిపేట, రామచంద్రాపురం, పటాన్ చెరు పట్టణాల్లో 6 బస్తీ దవాఖానల పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
జిల్లాలో అసంపూర్తిగా బస్తీ దవాఖానాలు


