GDWL: భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ ఆధ్వర్యంలో గద్వాల్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా గానిగ విజయ్, ఉపాధ్యక్షుడిగా మనోహర్, కోశాధికారిగా శ్రీను, ప్రధాన కార్యదర్శిగా జనార్ధన్, కార్యదర్శులుగా మహేష్, ఆంజనేయులు ఎన్నికయ్యారు. అనగారిన వర్గాల హక్కుల కోసం పోరాడుతామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.
తెలంగాణ
భీమ్ ఆర్మీ గద్వాల్ మండల నూతన కమిటీ ఎన్నిక!


