KNR: జిల్లాలో నిర్వహించిన బాలల హక్కుల వారోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పోటీలు, కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ముఖ్య అతిథులు ప్రశంసా పత్రాలు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. బాలల హక్కుల పరిరక్షణ, భద్రత, విద్య, ఆరోగ్యం, సమగ్ర అభివృద్ధిపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని వక్తలు సూచించారు.
తెలంగాణ
బాలల హక్కుల వారోత్సవాల ముగింపు


