AKP: విద్యార్థులు చదువుతోపాటు వివిధ పోటీల్లో పాల్గొని ప్రతిభను నిరూపించుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. గవరపాలెం ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీల విజేతలకు శనివారం ధ్రువపత్రాలు అందజేశారు. ఓటు హక్కు, స్వచ్ఛమైన ఓటరు జాబితాపై అవగాహన పెంపొందించుకోవాలని, ప్రజాస్వామ్య విలువలతో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థులు పోటీల్లో ప్రతిభ చాటాలి'


