కర్నూలు జిల్లా పరిషత్ ఛైర్మన్ చూడి ఉల్లిగయ్యను ఆదోనిలో టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భూపాల్ చౌదరి మాట్లాడుతూ.. పార్టీ కోసం నిరంతరం శ్రమించిన నాయకుడికి జడ్పీ ఛైర్మన్ పదవి దక్కడం కార్యకర్తలకు దక్కిన గౌరవమని కొనియాడారు. కార్యక్రమంలో మారుతి నాయుడు, వెంకటేష్ చౌదరి, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీ ఛైర్మన్ ఉల్లిగయ్యకు ఘన సన్మానం


