CTR: బియ్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని చిత్తూరు DSO వెంకటరాముడు వ్యాపారులను ఆదేశించారు. నగరంలోని మార్టులు, హోల్‌సేల్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి బియ్యం, నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వ ధరలను తప్పనిసరిగా ప్రదర్శించాలని, అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ ధరలకే బియ్యం విక్రయించాలి: DSO


