హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రపంచ మత్స్య దినోత్సవంలో పాల్గొన్న MLA

NZB: మత్స్యకారుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని నిజామాబాద్ రూరల్ MLAభూపతి రెడ్డి పేర్కొన్నారు. శనివారం ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్నిప్రారంభించారు. అనంతరం మత్స్య కారులను ఉద్దేశించి మాట్లాడారు.