CTR: యాదమరి మండలం తెల్లరాళ్లపల్లె పంచాయతీ ఏకగ్రీవం దిశగా సాగుతోంది. ఇప్పటికే ఎం.పీ.టీ.సీగా బి. నిత్యానందం ఏకగ్రీవం కాగా, సర్పంచ్ స్థానానికి ఆయన భార్య ఎస్. కీర్తన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. పరిశీలనలో అభ్యంతరాలు లేకుంటే ఆమె కూడా ఏకగ్రీవం కానున్నారు. దీంతో ఒకే కుటుంబంలో భార్యాభర్తలు రెండు పదవులు దక్కించుకోనుండటం ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
భర్త MPTC.. భార్య సర్పంచ్!


