హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సౌత్ కోస్ట్ రైల్వేలో కొత్త నియామకం

TPT: ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సౌత్ కోస్ట్ రైల్వే జోనల్ వైస్ ప్రెసిడెంట్‌గా సీఆర్‌ఎస్‌కు చెందిన అల్లం చంద్రమోహన్ నియమితులయ్యారు. ఈ మేరకు అసోసియేషన్ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన కేంద్ర, జోనల్ నాయకత్వానికి చంద్రమోహన్ కృతజ్ఞతలు తెలిపారు.