NRPT: నర్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉపాధి హామీ పథకం కింద నాటిన 20 చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారని మెడికల్ ఆఫీసర్ రమణ తెలిపారు. పచ్చదనం పెంపునకు ప్రభుత్వం ఖర్చు చేసిన మొక్కలు అగ్నికి ఆహుతయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చెట్ల కింద ఎండిన ఆకులు, గడ్డిని తొలగించేందుకు జీపీ సఫాయి కార్మికులను పంపాలని పలుమార్లు కోరినా స్పందన లేదన్నారు.
తెలంగాణ
నర్వ పీహెచ్సీలో 20 చెట్లకు నిప్పు


