MLG: జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్లకు సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర స్కావెంజర్ల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ..ఇప్పటికే DEO, కలెక్టర్కు వినతి ఇచ్చిన ఫలితం లేదన్నారు. రాష్ట్రంలో కేవంలం 3 జిల్లాలకే నిధులు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో 4 రోజులు స్కావెంజర్ల విధుల బంద్కు పిలుపునిచ్చారు.
తెలంగాణ
స్కావెంజర్ల విధుల బంద్కు పిలుపు


