హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోర్టు కేసుల పురోగతిపై ఆరా

ELR: ఎస్పీ ప్రతాప్‌ శివకిషోర్‌ ఆదేశాల మేరకు ఏలూరు మహిళా పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.సుబ్బారావు కోర్టు మానిటరింగ్‌ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విచారణలో ఉన్న కేసుల పురోగతి, నిందితుల కోర్టు హాజరుపై సమీక్షించారు. కేసుల విచారణ వేగవంతం అయ్యేలా సాక్షులను నిర్ణీత సమయంలో కోర్టు ఎదుట హాజరుపరచాలని సభ్యులకు సూచించారు.