హైదరాబాద్: 28°C
తెలంగాణ

SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు గ్రాండ్ టెస్ట్

WGL: కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు శనివారం నుంచి గ్రాండ్ టెస్ట్ ప్రారంభం అయింది. టెస్ట్‌ను రిజిస్టార్ ఆచార్య రామచంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాక్ టెస్ట్‌లో బలాలు, బలహీనతలు తెలుసుకుని సరిదిద్దుకోవాలన్నారు. కార్యక్రమంలో 300 మంది అభ్యర్థులు పాల్గొన్నారు.