హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి పోటీలకు తాటిపల్లి విద్యార్థిని ఎంపిక

JGL: రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని పాయకరి లాస్య ఎంపికైనట్లు పీఈటీ సతీష్ తెలిపారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ ఎంజేబీ బాయ్స్‌లో ఈ నెల 22 నుంచి 24 వరకు పోటీలలో పాల్గొననున్నట్లు తెలిపారు. లాస్యను రూరల్ ఎంఈఓ ములస్తం గంగాధర్, సర్పంచ్ బొలిశెట్టి గంగారెడ్డి అభినందించారు.