PDPL: ఎల్‌నినో కరవు ముప్పు నేపథ్యంలో పెద్దపల్లి మండల వ్యవసాయాధికారి డి.నాగార్జున కొత్తపల్లి క్లస్టర్‌లోని పెద్దకల్వల, పెద్దబొంకూరు, కొత్తపల్లి, మూలసాలలో అవగాహన కల్పించారు. ఈ యాసంగికి కాలువ నీరు ఉండదని, ఎకరా వరి నీటితో మూడెకరాల మొక్కజొన్న పండుతుందని, ఎకరాకు రూ.70 వేల నుంచి లక్ష ఆదాయం వస్తుందని రైతులకు వివరించారు.
తెలంగాణ
ఆరుతడి పంటలే మేలు: పెద్దపల్లి ఏఓ


