MHBD: రైతులకు మద్దతు ధరతో పాటు సన్న రకాల ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నట్లు తాళ్ల ఊకల్ సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. మరిపెడ మండలం తాళ్ల ఊకల్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం


