KNR: శంకరపట్నం మండలం కన్నపూర్ గ్రామంలో శనివారం జరుగుతున్న భూముల రీ-సర్వే ప్రక్రియను రెవెన్యూ డివిజనల్ అధికారి జలకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రీ-సర్వే పనుల పురోగతిని పరిశీలించి, రెవెన్యూ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సురేఖ, రెవెన్యూ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ
భూముల రీ-సర్వేపై ఆర్డీవో ఆకస్మిక తనిఖీ


