SDPT: బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామపంచాయతీ, బ్యాంకర్స్ ఇన్స్టిట్యూషన్ సంయుక్తంగా నిర్వహించిన కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం ముగిసింది. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్పంచ్ కవ్వంపల్లి అశ్విని శ్రీనివాస్, సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. మహిళలు నేర్చుకున్న నైపుణ్యాలతో స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సర్పంచ్ సూచించారు.
తెలంగాణ
మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ.. సర్టిఫికెట్ల పంపిణీ!


