హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో ముదిరాజుల బైక్ ర్యాలీ

వరంగల్ నగరంలోని కాశిబుగ్గలో ముదిరాజులు బైక్ ర్యాలీ నిర్వహించారు. శనివారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మనగర్‌లో ముదిరాజ్ మహాసభ అర్బన్ అధ్యక్షుడు బయ్య స్వామి ముదిరాజ్ జెండా ఆవిష్కరించారు. ముదిరాజ్‌లు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమస్యలు, హక్కుల కోసం పోరాడాలన్నారు.