KMM: నేలకొండపల్లి బౌద్ధక్షేత్రం పరిసరాల్లో పురాతన కట్టడాల ఆనవాళ్లను గుర్తించేందుకు NGRI బృందం నేటి నుంచి సర్వే చేపట్టింది. పురావస్తు శాఖ అధికారులు మార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. మూడు రోజుల పాటు 10 మీటర్ల లోతు వరకు స్కానింగ్ నిర్వహించి, నివేదిక ఆధారంగా తవ్వకాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
బౌద్ధక్షేత్రంలో అత్యాధునిక సర్వే షురూ..!


