JGL: మత్తుకు బానిసలై యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. శనివారం జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని డీ-అడిక్షన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించి, వైద్య సేవలపై ఆరా తీశారు. వ్యసనపరులు సంకోచించకుండా చికిత్స పొంది ఆరోగ్యకర జీవితాన్ని ప్రారంభించాలన్నారు. డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, సీసీఎస్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు ఉన్నారు.
తెలంగాణ
మత్తుకు దూరంగా ఉండాలి: ఎస్పీ


