HNK: ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.20 లక్షలతో నిర్మించిన నూతన సెమినార్ హాల్‌ను ఎంపీ కావ్య, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..కళాశాలకు అదనపు తరగతి గదులు, హాస్టల్ నిర్మాణానికి నిధులు సమకూరుస్తామని అన్నారు.
తెలంగాణ
సెమినార్ హాల్ ప్రారంభించిన MLA


