జగిత్యాల కవయిత్రి అయిత అనిత జాతీయ స్థాయి కవితా పోటీల్లో ప్రథమ బహుమతి సాధించారు. అక్షరయాన్, పద్మిని మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్తంగా తెలంగాణ మీడియా అకాడమీలో నిర్వహించిన పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, డాక్టర్ మామిడి హరికృష్ణ చేతుల మీదుగా నగదు బహుమతి, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు.
తెలంగాణ
జగిత్యాల కవయిత్రికి జాతీయ స్థాయి పురస్కారం


