KMM: తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌ను సీపీ సునీల్ దత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరును సమీక్షించి, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. స్టేషన్‌కు వచ్చే వారికి మెరుగైన సేవలందించాలని సూచించారు.
తెలంగాణ
పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ


