ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పాపాయిపల్లె గ్రామంలో మురుగునీరు నిల్వ ఉండటంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. కాలువల నిర్వహణ సరిగా లేకపోవడంతో దుర్వాసన, దోమల బెడద పెరిగే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
తెలంగాణ
మురుగు కాలువ లేక ఇబ్బందులు


