హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజ్యాంగ చైతన్య యాత్ర విజయవంతం చేయాలి

MNCL: నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని BJP-SC మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించే రాజ్యాంగ చైతన్య యాత్ర విజయవంతం చేయాలని మాజీ MLA శ్రీదేవి పిలుపునిచ్చారు. శనివారం బెల్లంపల్లిలో మాట్లాడుతూ..అంబేద్కర్ ఆశయాలకనుగుణంగా సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను ప్రతి భారతీయుడు అలవర్చుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తుందన్నారు.