హైదరాబాద్: 28°C
తెలంగాణ

జపాన్‌లో ప్రజెంటేషన్ ఇచ్చిన కలెక్టర్

BDK: జపాన్ పర్యటన పూర్తి చేసుకున్న కలెక్టర్ అంకిత్ తన బృందంతో కలిసి ‘నెరిమా నగరంలోని టొయోటామా ప్రాథమిక పాఠశాలలో నేర్చుకున్న ‘పాఠాలు’ అనే అంశంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. జపాన్‌లో అనుసరిస్తున్న విధానాలను జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు అన్వయిస్తామన్నారు. దీంతో జిల్లాలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచే అవకాశం ఉందన్నారు.