NRML: నిర్మల్ రూరల్ మండలం కౌట్ల-కే గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను హౌసింగ్ పీడీ శ్రీనివాస్ రెడ్డి శనివారం తనిఖీ చేశారు. పనుల నాణ్యతను పరిశీలించి, నిర్మాణాలను వేగవంతం చేయాలని లబ్ధిదారులకు, అధికారులకు సూచించారు. గ్రామ సర్పంచ్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల తనిఖీ


