హైదరాబాద్: 28°C
తెలంగాణ

డబ్బుల వివాదం.. పోలీసుల అదుపులో రేష్మా

HYD: డబ్బుల వ్యవహారం ఓ కుటుంబాన్ని PSకు వెళ్లేలా చేసింది. పలుమార్లు డబ్బులు తీసుకున్న రేష్మా అలియాస్ రేష్మా డాన్.. మరింత డబ్బు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుడు నిరాకరించడంతో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి కుటుంబ సభ్యులను బెదిరించినట్లు ఫిర్యాదు అందింది. దీంతో లంగర్‌హౌజ్ పోలీసులు BNS కింద కేసు నమోదు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.