హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసుల్లో క్రమశిక్షణకు పరేడ్ కీలకం: ఆర్ఐ

NRPT: పరేడ్‌తో పోలీసుల్లో క్రమశిక్షణ, విధి నిర్వహణ సామర్థ్యం పెరుగుతాయని ఆర్ఐ విజయ్ భాస్కర్ అన్నారు. శనివారం పట్టణంలోని ఎస్పీ పరేడ్ మైదానంలో ఆర్మ్డ్ రిజర్వ్, సివిల్ పోలీసులు, హోంగార్డులకు కవాతు విన్యాసాలు నిర్వహించారు. శారీరక దృఢత్వం, సమన్వయం, అప్రమత్తతతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.