ఉమ్మడి జిల్లాలోని కంగ్టి మండలంలో ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని మండల వైద్యాధికారిణి డాక్టర్ నాగమణి తెలిపారు. మండలంలో ఏడాది నుంచి ఐదేళ్లలోపు 5,683 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 50 బూత్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఐదు రూట్ల ద్వారా పర్యవేక్షణ చేపడతామని పేర్కొన్నారు.
తెలంగాణ
'పల్స్ పోలియోకు 50 బూత్లు సిద్ధం'


