హైదరాబాద్: 28°C
తెలంగాణ

అయ్యప్ప స్వాములకు అన్నదానం.. రూ.65 వేల విరాళం

NGKL: జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో మాలధారణ చేసిన అయ్యప్ప స్వాములకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మణికంఠ సన్నిధానం గురుస్వామి దర్శన స్వామి రూ.65 వేల విరాళం అందజేశారు. విరాళం అందించిన ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.