NLG: చిట్యాల మండలం, వెలిమినేడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సమితి స్వాముల విద్యుత్ సమస్యపై ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం తక్షణమే స్పందించారు. గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు అంశల సత్యనారాయణ ఆధ్వర్యంలో 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడంతో అయ్యప్ప స్వాములు హర్షం వ్యక్తం చేస్తూ శనివారం ధన్యవాదాలు తెలిపి స్థానిక నాయకులను సత్కరించారు.
తెలంగాణ
అయ్యప్ప స్వాముల సమస్యకు పరిష్కారం


