GDWL: ఉండవెల్లి మండలంలోని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని బీసీ పొలిటికల్ జేఏసీ మండల అధ్యక్షుడు ఎల్ల గౌడ్ కోరారు. శనివారం హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. బస్సులు లేక విద్యార్థులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. కార్యక్రమంలో యుగంధర్ గౌడ్, కామేష్ పాల్గొన్నారు.
తెలంగాణ
'గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపాలి'


