ATP: తాడిపత్రి మాజీ మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో తన కళ్లలో నీళ్లు తెప్పించావని, ఇప్పుడు పెద్దారెడ్డి కళ్లలో కన్నీళ్లు వరదలా పారేలా చేస్తున్నానని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలను ప్రజలు మర్చిపోలేదని, నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిపోకపోతే ప్రజలే తరిమి కొడతారని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్


