NGKL: చారకొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆదివారం ఉదయం 11 గంటలకు చేయూత పెన్షన్ల పంపిణీ తో పాటు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈకార్యక్రమానికి స్థానిక MLA డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు హాజరుకావాలని మండల పార్టీ అధ్యక్షుడు భీముడు నాయక్ తెలిపారు.
తెలంగాణ
చారకొండలో రేపు చేయూత పెన్షన్లు పంపిణీ


