KMM: భూ రీ-సర్వే పనులను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం పెనుబల్లి మండలం తాళపెంటలో జరుగుతున్న సర్వే ప్రక్రియను పరిశీలించారు. సర్వే తేదీ సమయాన్ని రైతులకు ముందస్తుగా తెలియజేయాలన్నారు. అభ్యంతరాల స్వీకరణ పరిష్కారం అనంతరమే డేటా ఎంట్రీ చేయాలని దీనివల్ల భూ వివాదాలు తగ్గుతాయని తెలిపారు.
తెలంగాణ
రీ-సర్వే పరిశీలించిన అదనపు కలెక్టర్


