హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యుల మృతి

NTR: విజయవాడకు చెందిన సీతామహాలక్ష్మి కుమార్తె వివాహం చేసి తిరుపతికి వెళ్లి వస్తుండగా ఒంగోలు సమీపంలో కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పెళ్లికూతురి తల్లి సీతామహాలక్ష్మితో పాటు పెళ్లికొడుకు తల్లిదండ్రులు వెంకటరావు, సుజాత, డ్రైవర్ ప్రవీణ్ మృతి చెందారు. రెండు రోజుల క్రితమే వివాహం చేసుకున్న నూతన వధూవరులు శ్రీతేజ, కైవల్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు.