MDCL: కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని వివేకానందనగర్ మెయిన్ రోడ్డులో హత్యాయత్నం కలకలం రేపింది. బాలానగర్ దిల్‌ఖుష్‌నగర్‌కు చెందిన వజీద్‌పై షరీక్‌తో పాటు మరికొందరు వ్యక్తులు దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వజీద్‌ను చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
కూకట్‌పల్లిలో హత్యాయత్నం కలకలం


