హైదరాబాద్: 28°C
తెలంగాణ

పల్స్ పోలియో ఏర్పాట్లపై సమీక్ష

SRD: సిర్గాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ DMHO డాక్టర్ నర్సింగ్ చవాన్ శనివారం సందర్శించారు. పల్స్ పోలియో కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మండలంలోని 5,272 ఇళ్ల పరిధిలో 2,310 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 20 బూత్‌లు, ఒక మొబైల్ బృందం, రెండు రూట్లను సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు.